కుంభమేళా శ్రీ సమ్మక్క సారలమ్మ వన దేవతలను దర్శించుకోవడానికి దేశ నలుమూలల నుండి లక్షలాదిగా భక్తులు తరలి వస్తున్నారు కన్నెపెల్లి లో సారలమ్మ ప్రధాన పూజారిని పరామర్శించిన మంత్రి సీతక్క శ్రీ సమ్మక్క సారలమ్మ ఆదివాసి మ్యూజియం లో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభం -నేటి నుంచి మహా ఘట్టం వనం నుండి జనం లోకి వన దేవతలు -భక్తులకు దర్శనం ఇబ్బందులు లేకుండా క్యు లైన్లు ఏర్పాటు చేశాం -సామాన్య ప్రజలే మకు విఐపి వీవీఐపీలు లు -మేడారం వచ్చే మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ప్రయాణం కల్పిస్తుంది -ఈ నెల 23న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేడారం సమ్మక్క సారలమ్మ లను దర్శించుకుంటారు
నకిలీ నంబర్ ప్లేట్ వాడుతున్న వ్యక్తి అరెస్ట్: చార్మినార్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్
May 30, 2026Your experience on this site will be improved by allowing cookies.