ఆమెనే విద్యా వీరప్పన్, బందిపోటు, స్మగ్లర్ మరియు వేటగాడు వీరప్పన్ కుమార్తె. వనవాసి కళ్యాణ్ ఆశ్రమం ఆమెను దత్తత తీసుకుని విద్యాభ్యాసం చేసింది. ఆమె ఇప్పుడు న్యాయవాది ప్రస్తుతం బిజెపి లో గిరిజన ఆదివాసీ మోర్చ ఉపాధ్యక్షురాలు (RSS ట్రైబల్ సంస్థ )వనవాసి కళ్యాణ్ ఆశ్రమం ద్వారా పరివర్తనకు ఉదాహరణ