ఓల్డ్ బోయిన్పల్లి 119 డివిజన్ ఆదివారం ఉదయం అపార్ట్మెంట్ సందర్శన.... (ఐస్ ఫ్యాక్టరీ బిల్డింగ్) శాంతినికేతన్ కాలనీ శ్రీరామ్ చరణ్ టవర్స్ నీ సందర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్న కార్పొరేటర్ శ్రీ ముద్దం నరసింహ యాదవ్ గారు.... అపార్ట్మెంట్ అధ్యక్షులు వారి కమిటీ మెంబర్స్ వారికున్న సమస్యలను కార్పొరేటర్ గారికి తెలిపారు "సమస్యలు శానిటేషన్ క్లీనింగ్ ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫారం చుట్టూ కంచ వేయాలని కార్పొరేటర్ గారికి తెలిపారు... కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ గారు వెంటనే అధికారులకు ఫోన్ చేసి సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అపార్ట్మెంట్ మెంబర్స్ అధ్యక్షులు రామ్మోహన్రావు సెక్రటరీ కృష్ణమూర్తిగారు నరేష్ రాజమౌళి తిరుపతిరెడ్డి రజనీకాంత్ నవీన్ అనిల్ రావు సభ్యులు పాల్గొన్నారు.....