రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ 57వ డివిజన్ మాజీ కార్పొరేటర్ పాతపెల్లి ఎల్లయ్యను వారి నివాసంలో కలసి పరామర్శించారు. కాలు సర్జరీ అనంతరం ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకొని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments 0