|
modi add 1

ఇటిక్యాల మోడల్ స్కూల్లో సెకండ్ ఇయర్ విద్యార్థులకు వీడ్కోలు సమావేశం

రాయికల్ //జనం గొంతు//ప్రవీణ్. జి రాయికల్ మండలంలోని ఇటిక్యాల ఆదర్శ పాఠశాలలో ఇంటర్మీడియట్ సెకండియర్ విద్యార్థులకు వీడ్కోలు సమావేశం నిర్వహించడం అయినది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమ అనుభవాలను జూనియర్ ఇంటర్ విద్యార్థులతో పంచుకోవడం జరిగింది. జూనియర్ ఇంటర్ విద్యార్థులు వివిధ రకాల గేమ్స్ ను సీనియర్ విద్యార్థులకు నిర్వహించడమైనది . ఈ సమావేశంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సమావేశంలో ప్రిన్సిపల్ శ్రీధర్ మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది.

By NYALAKONDA ANIL DESAI | February 20, 2024 | 0 Comments

Hot Categories

2
1
6
1