జనంగోతు న్యూస్/కోదాడ ఓపెన్ టెన్త్, ఇంటర్ 2023-2024 విద్యా సంవత్సరానికి పరీక్ష ఫీజు అపరాధ రుసుం తో నేడే చివరి అవకాశం February 27 చివరి తేదీ అని కోదాడ లక్ష్య డిస్టెన్స్ అకాడమీ కోఆర్డినేటర్ అనంతుల సతీష్ ఒక ప్రకటన లో తెలిపారు. అడ్మిషన్ పొందినవారందరు పరీక్ష ఫీజు అపరాధ రుసుం తో కట్టుకునే అవకాశం కలదు తెలిపారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు వివరాలకు 9542107771,7981528312 నంబర్లకు సంప్రదించాలని కోరారు.
నకిలీ నంబర్ ప్లేట్ వాడుతున్న వ్యక్తి అరెస్ట్: చార్మినార్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్
May 30, 2026Your experience on this site will be improved by allowing cookies.