రాయికల్ మండల పరిషత్ లో ప్రజా పాలన సేవా కేంద్రం సందర్శించిన అడిషనల్ కలెక్టర్ గౌతమ్ రెడ్డి పలు సూచనలు చేశారు. మండలం లోని ఉప్పుమడుగు UPS లో అమ్మ ఆదర్శ పాఠశాల పనుల పురోగతి అక్కడ HM గారిని అడిగి తెలుసుకున్నారు. సంబంధించిన AE గారికి మొత్తం పనులు వారం లోపు పూర్తి చేయాలని ఆదేశాలు జారి చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో ఎంపీడీవో చిరంజీవి, ఎంపీఓ, కంప్యూటర్ ఆపరేటర్ ప్రశాంత్, ఉప్పుమడుగు హెడ్ మాస్టర్ , పంచాయతీ సెక్రెటరీ ,కార్యాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు .
నకిలీ నంబర్ ప్లేట్ వాడుతున్న వ్యక్తి అరెస్ట్: చార్మినార్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్
May 30, 2026Your experience on this site will be improved by allowing cookies.