ప్రముఖ సేవా సంస్థ అయినా అభిలాష హెల్పింగ్ హాండ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ, స్వాతంత్రం సమరయోధుడు అల్లూరి సీతారామరాజు స్మారక దినాన్ని పురస్కరించుకొని పలు రంగాల్లో సేవలందించి ప్రతిభ వంతులకు లెజెండరి అవార్డులు ప్రధానం హైదరాబాద్ రవీంద్రభారతిలో ప్రముఖులు, విశిష్ట అతిథుల చేతుల మీదుగా జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణానికి చెందిన జర్నలిస్ట్ గంగాధరి సురేష్ కోడి రామకృష్ణ లెజెండరి అవార్డుకు అందుకున్నారు. ఇట్టి సందర్భంగా ఆయనను పలువురు జర్నలిస్టులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు సురేష్ ను అభినందించారు.ఈ సందర్భంగా గంగాధరి సురేష్ మాట్లాడుతూ ఈ అవార్డుకి ఎంపిక చేసినందుకు ఫౌండర్ ప్రెసిడెంటు, అభిలాష హెల్పింగ్ హాండ్స్ ఆర్గనైజేషన్ చైర్మన్ డాక్టర్ ఎస్.సరోజనమ్మ కి కృతజ్ఞతలు తెలిపారు
నకిలీ నంబర్ ప్లేట్ వాడుతున్న వ్యక్తి అరెస్ట్: చార్మినార్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్
May 30, 2026Your experience on this site will be improved by allowing cookies.