|
modi add 1

ఫ్లాష్... ఫ్లాష్...రాయికల్ మున్సిపల్ కో- ఆప్షన్స్ సభ్యుల ఎన్నిక.

రాయికల్ మున్సిపల్ కో -ఆప్షన్ మెంబర్లుగా మాజీ వార్డ్ మెంబర్ సుధవేణి లత, మాజీ కౌన్సిలర్ వల్లకొండ మహేష్, మైనార్టీ కోటాలో ఇర్ఫాన్ అలీ, ఇంతియాజ్ పర్వీన్ లు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ కట్కము రవీందర్, వైస్ చైర్మన్ తురగ సౌజన్య శ్రీధర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ కీర్తి నాగరాజ్, వార్డ్ కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది ,వివిధ రాజకీయ పార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.

By Gantyala Praveen | April 28, 2026 | 0 Comments

Hot Categories

2
7
1