|
modi add 1

రాయికల్ లో కుక్కలు.. కోతుల బెడద

రాయికల్ పట్టణంలో కుక్కలు,కోతుల బెడదతో ప్రజలు అల్లడిపోతున్నా మున్సిపల్ తరుపున ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని అత్యవసరంగా చర్యలు చేపట్టాలని,లేని యెడల కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన చేపడుతామని మున్సిపల్ కమీషనర్ కు బీఆరెస్ కౌన్సిలర్లు వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మ్యాకల కాంతారావు, తురగ శ్రీధర్,మారంపెళ్ళి సాయికుమార్,కన్నాక మహేంధర్,వల్లకొండ మహేష్ గౌడ్,నాయకులు శ్రీరాముల సత్యనారాయణ, తెరాస పట్టణ అధ్యక్షులు అనిల్ కుమార్ పాల్గొన్నారు.

By Gantyala Praveen | August 05, 2024 | 0 Comments