|
modi add 1

సంస్థాగత మంత్రి మధుకర్‌జీని మర్యాదపూర్వకంగా కలిసిన సోమారపు లావణ్య అరుణ్‌కుమార్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బీజేపీ సంస్థాగత మంత్రి మధుకర్‌జీని బీజేపీ రాష్ట్ర నాయకురాలు సోమారపు లావణ్య అరుణ్‌కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. భేటీలో పార్టీ సంస్థాగత అంశాలు, రామగుండం నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు, కార్యకర్తల సమన్వయం తదితర అంశాలపై చర్చించారు. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజా సమస్యలపై నిరంతరం కార్యక్రమాలు నిర్వహించాలని చర్చించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

By Ambati Sathish kumar | October 04, 2026 | 0 Comments

Hot Categories

2
6
1
1