|
modi add 1

మద్యం తాగి వాహనం నడిపితే జైలు శిక్ష పక్కా!

రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బి. రాజేశ్వరరావు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. 13 మంది డ్రైవర్స్ డ్రంక్ & డ్రైవ్‌లో పట్టుబడ్డారు. వీళ్లలో 12 మందికి రూ.28,000 జరిమానా విధించారు. రెండోసారి మత్తులో వాహనం నడిపిన వ్యక్తి – వెంకటేష్ దుర్వ కు ఐదు రోజుల జైలు శిక్ష విధించి కరీంనగర్ జిల్లా జైలుకు తరలించారు.

By Ambati Sathish kumar | January 06, 2026 | 0 Comments

Hot Categories

2
8