|
modi add 1

బిఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావును కలిసిన రామగుండం బిఆర్ఎస్ నేతలు

మాజీ మంత్రి, సిద్ధిపేట శాసనసభ్యులు హరీష్ రావు బిఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా ఎన్నికైన సందర్భంగా రామగుండం బిఆర్ఎస్ పార్టీ నాయకులు వ్యాల్ల హరీష్ రెడ్డి ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలను కూడా తెలియజేశారు.

By Ambati Sathish kumar | January 05, 2026 | 0 Comments