|
modi add 1

పద్మావతి కాలనీలో జోరుగా హోలీ సంబరాలు

రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 49వ డివిజన్ పద్మావతి కాలనీలో హోలీ పండుగను ఉత్సాహంగా నిర్వహించారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ రంగులు చల్లుకుంటూ, డీజే సౌండ్స్‌కు నృత్యాలు చేస్తూ సందడి చేశారు.ఈ వేడుకల్లో కార్పొరేటర్ సాగి సంతోష్ రావు పాల్గొని కాలనీ వాసులకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు భారీగా పాల్గొన్నారు. అనంతరం స్వీట్లు పంచుకుని సంబరాలు ఘనంగా జరుపుకున్నారు.

By Ambati Sathish kumar | March 03, 2026 | 0 Comments

Hot Categories

2
7
1