|
modi add 1

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడి ఒకరికి జైలు శిక్ష

రామగుండం లో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో పట్టుబడిన నలుగురిని గోదావరిఖని సెకండ్ అడిషనల్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరుచగా విచారణ అనంతరం ముగ్గురికి రూ.6,000 చొప్పున జరిమానా, మరో వ్యక్తికి రెండవసారి తప్పిదం కారణంగా 3 రోజుల జైలు శిక్ష విధించారు. ట్రాఫిక్ సీఐ బి. రాజేశ్వరరావు మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

By Ambati Sathish kumar | March 17, 2026 | 0 Comments

Hot Categories

2
7
1