రామగుండం, జూన్ 19: ఐదవ డివిజన్ గంగానగర్ అంగన్వాడి కేంద్రంలో శుక్రవారం "అమ్మ మాట – అంగన్వాడి బాట" కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐదవ డివిజన్ కార్పొరేటర్ సత్య ప్రసాద్ హాజరై చిన్నారులకు యూనిఫాంలను పంపిణీ చేసి, అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డు అధికారి సాయిరాం, అంగన్వాడి టీచర్లు రాజలక్ష్మి, నర్మద, ఆయమ్మ రాజేశ్వరి మరియు స్థానిక వాసులు పాలుగోన్నారు.
నకిలీ నంబర్ ప్లేట్ వాడుతున్న వ్యక్తి అరెస్ట్: చార్మినార్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్
May 30, 2026Your experience on this site will be improved by allowing cookies.