|
modi add 1

హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసన

బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులు, హత్యలు, దోపిడిలు, మానభంగాలు, దేవాలయ విద్యంసాలకు నిరసనగా రాయికల్ పట్టణంలోని స్థానిక అంగడి బజార్ లో ప్రజా ప్రతినిధులు, నాయకులు, యువకులు,కుల సంఘాలు,మైనార్టీ ముస్లిం యువకులు, లయన్స్ క్లబ్ సభ్యులు, పాత్రికేయులు, పట్టణ ప్రజలు అందరు కలసికట్టుగా మరణించిన హిందువులకు రెండు నిమిషాల పాటు మౌనం పాటించి కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు.

By Gantyala Praveen | August 12, 2024 | 0 Comments