రాయికల్ పట్టణలో తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మరియు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మార్కండేయ మందిరంలో పూజలు నిర్వహించి అనంతరం పద్మశాలి యువజన సంఘం 2026వ నూతన సంవత్సర క్యాలెండర్‌ను శనివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మోర హనుమాన్లు సేవా సంఘం అధ్యక్షులు భోగ రాజేశం, ప్రధాన కార్యదర్శి కడకుంట్ల నరేష్, ఉపాధ్యక్షుడు దాసరి గంగాధర్ కోశాధికారి ఆడేపు నర్సయ్య యువజన సంఘం అధ్యక్షులు సామల్ల సతీష్, ప్రధాన కార్యదర్శి ఆడెపు రాజీవ్, ఉపాధ్యక్షులు ఎలిగేటి సత్యనారాయణ,సింగని సతీష్, కోశాధికారి బొమ్మకంటి నవీన్, సంయుక్త కార్యదర్శి అనుమల్ల చంద్ర తేజ, గంట్యాల ప్రవీణ్,అష్టమవాడ పెద్దలు, కట్టెకోల భాస్కర్ దాసరి శ్రీను, శ్రీరాముల వెంకటస్వామి,మరియు కార్యవర్గ సభ్యులు, పద్మశాలి రాష్ట్ర కార్యదర్శి జక్కల చంద్ర శేఖర్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మ్యాకల రమేష్, నాగారం ఆంజనేయస్వామి దేవస్థానం చైర్మన దాసరి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
Your experience on this site will be improved by allowing cookies.